(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.347. అధ్యాయః 347
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి నారదాయ శ్వేతద్వీపస్థహర్యుక్తస్వకృతసృష్టిప్రకారానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-347-0x(6581)(79612)
ఏవం స్తుతః స భగవాన్ గుహ్యైస్తథ్యైశ్చ నామభిః।
`భగవాన్విశ్వసృక్సింహః సర్వమూర్తిమయః ప్రభుః।'
దర్శయామాస మునయే రూపం తత్పరమం హరిః॥ 12-347-1(79613)
కించిచ్చంద్రాద్విశుద్ధాత్మా కించిచ్చంద్రాద్విశేషవాన్।
కృశానువర్ణః కించిచ్చ కించిద్ధిష్ణ్యాకృతిః ప్రభుః॥ 12-347-2(79614)
శుకపత్రనిభః కించిత్కించిత్స్ఫటికసన్నిభః।
నీలాంజనచయప్రఖ్యో జాతరూపప్రభః క్వచిత్॥ 12-347-3(79615)
ప్రబాలాంకురవర్ణశ్చ శ్వేతవర్ణస్తథా క్వచిత్।
క్వచిత్సువర్ణవర్ణాభో వైదూర్యసదృశః క్వచిత్॥ 12-347-4(79616)
నీలవైర్దూర్యసదృశ ఇంద్రనీలనిభః క్వచిత్।
మయూరగ్రీవవర్ణాభో ముక్తాహారనిభః క్వచిత్॥ 12-347-5(79617)
ఏతాన్బహుధాన్వర్ణాన్రూపైర్బిభ్రత్సనాతనః।
సహస్రనయనః శ్రీమాంఛతశీర్షః సహస్రపాత్॥ 12-347-6(79618)
సహస్రోదరబాహుశ్చ అవ్యక్త ఇతి చ క్వచిత్।
ఓంకారముద్గిరన్వక్రాత్సావిత్రీం చ తదన్వయాం॥ 12-347-7(79619)
శేషేభ్యశ్చైవ వక్రేభ్యశ్చతుర్వేదాన్గిరన్బహూన్।
ఆరణ్యకం జగౌ దేవో హరిర్నారాయణో వశీ॥ 12-347-8(79620)
వేదిం కమండలుం దర్భాన్మణిరూపాంస్తథా కుశాన్।
అజినం దండకాష్ఠం చ జ్వలితం చ హుతాశనం।
ధారయామాస దేవేశో హస్తైర్యజ్ఞపతిస్తదా॥ 12-347-9(79621)
తం ప్రసన్నం ప్రసన్నాత్మా నారదో ద్విజసత్తమః।
వాగ్యతః ప్రణతో భూత్వా వవందే పరమేశ్వరం॥ 12-347-10(79622)
తమువాచ నతం మూర్ధ్నా దేవానామాదిరవ్యయః॥ 12-347-11(79623)
శ్రీభగవానువాచ। 12-347-12x(6582)
ఏకతశ్చ ద్వితశ్చైవ త్రితశ్చైవ మహర్షయః।
ఇమం దేశమనుప్రాప్తా మమ దర్శనలాలసాః॥ 12-347-12(79624)
న చ మాం తే దదృశిరే న చ ద్రక్ష్యతి కశ్చన।
ఋతే హ్యైకాంతికశ్రేష్ఠాత్త్వం చైవైకాంతికోత్తమ॥ 12-347-13(79625)
మమైతాస్తనవః శ్రేష్ఠా జాతా ధర్మగృహే ద్విజ।
తాస్త్వం భజస్వ సతతం సాధయస్వ యథాగతం॥ 12-347-14(79626)
వృణీష్వ చ వరం ప్రియ మత్తస్త్వం యదిహేచ్ఛసి।
ప్రసన్నోఽహం తవాద్యేహ విశ్వమూర్తిరిహావ్యయః॥ 12-347-15(79627)
నారద ఉవాచ। 12-347-16x(6583)
అద్య మే తపసో దేవ యమస్య నియమస్య చ।
సద్యః ఫలమవాప్తం వై దృష్టో యద్భగవాన్మయా॥ 12-347-16(79628)
వర ఏష మమాత్యంతం దృష్టస్త్వం యత్సనాతనః।
భగవన్విశ్వదృక్ సింహః సర్వమూర్తిర్మహాన్ప్రభుః॥ 12-347-17(79629)
భీష్మ ఉవాచ। 12-347-18x(6584)
ఏవం సందర్శయిత్వా తు నారదం పరమేష్ఠిజం।
ఉవాచ వచనం భూయో గచ్ఛ నారద మాచిరం॥ 12-347-18(79630)
ఇమే హ్యనింద్రియాహారా మద్భక్తాశ్చంద్రవర్చసః।
ఏకాగ్రాశ్చింతయేయుర్మాం నైషాం విఘ్నో భవేదితి॥ 12-347-19(79631)
సిద్ధా హ్యేతే మహాభాగాః పురా హ్యేకాంతినోఽభవన్।
తమోరజోభిర్నిర్ముక్తా మాం ప్రవేక్ష్యంత్యసంశయం॥ 12-347-20(79632)
న దృశ్యశ్చక్షుషా యోఽసౌ న స్పృశ్యః స్పర్శనేన చ।
న ఘ్రేయశ్చైవ గంధేన రసేన చ వివర్జితః॥ 12-347-21(79633)
సత్వం రజస్తమశ్చైవ న గుణాస్తం భజంతి వై।
యశ్చ సర్వగతః సాక్షీ లోకస్యాత్మేతి కథ్యతే॥ 12-347-22(79634)
భూతగ్రామశరీరేషు నశ్యత్సు న వినశ్యతి।
అజో నిత్యః శాశ్వతశ్చ నిర్గుణో నిష్కలస్తథా॥ 12-347-23(79635)
ద్విర్ద్వాదశేభ్యస్తత్త్వేభ్యః ఖ్యాతో యః పంచవింశకః।
పురుషో నిష్క్రియశ్చైవ జ్ఞానదృశ్యశ్చ కథ్యతే॥ 12-347-24(79636)
యం ప్రవిశ్య భవంతీహ ముక్తా వై ద్విజసత్తమాః।
స వాసుదేవో విజ్ఞేయః పరమాత్మా సనాతనః॥ 12-347-25(79637)
పశ్య దేవస్య మాహాత్ంయం మహిమానం చ నారద।
శుభాశుభైః కర్మభిర్యో న లిప్యతి కదాచన॥ 12-347-26(79638)
సత్వం రజస్తమశ్చేతి గుణానేతాన్ప్రచక్షతే।
ఏతే సర్వశరీరేషు తిష్ఠంతి విచరంతి చ॥ 12-347-27(79639)
ఏతాన్గుణాంస్తు క్షేత్రజ్ఞో భుంక్తే నైభిః స భుజ్యతే।
నిర్గుణో గుణభుక్చైవ గుణస్రష్టా గుణాతిగః॥ 12-347-28(79640)
జగత్ప్రతిష్ఠా దేవర్షే పృథివ్యప్సు ప్రలీయతే।
జ్యోతిష్యాపః ప్రలీయంతే జ్యోతిర్వాయౌ ప్రలీయతే॥ 12-347-29(79641)
ఖే వాయుః ప్రలయం యాతి మనస్యాకాశమేవ చ।
మనో హి పరమం భూతం తదవ్యక్తే ప్రలీయతే॥ 12-347-30(79642)
అవ్యక్తం పురుషే బ్రహ్మన్నిష్క్రియే సంప్రలీయతే।
నాస్తి తస్మాత్పరతరః పురుషాద్వై సనాతనాత్॥ 12-347-31(79643)
నిత్యం హి నాస్తి జగతి భూతం స్థావరజంగమం।
ఋతే తమేకం పురుషం వాసుదేవం సనాతనం।
సర్వభూతాత్మభూతో హి వాసుదేవో మహాబలః॥ 12-347-32(79644)
పృథివీ వాయురాకాశమాపో జ్యోతిశ్చ పంచమం।
తే సమేతా మహాత్మానః శరీరమితి సంజ్ఞితం॥ 12-347-33(79645)
తదావిశతి యో బ్రహ్మన్న దృశ్యో లఘువిక్రమః।
ఉత్పన్న ఏవ భవతి శరీరం చేష్టయన్ప్రభుః॥ 12-347-34(79646)
న వినా ధాతుసంఘాతం శరీరం భవతి క్వచిత్।
న చ జీవం వినా బ్రహ్మన్వాయవశ్చేష్టయంత్యుత॥ 12-347-35(79647)
స జీవః పరిసంఖ్యాతః శేషః సంకర్షణః ప్రభుః।
తస్మాత్సనత్కుమారత్వం యోఽలభత్స్వేన కర్మణా॥ 12-347-36(79648)
యస్మింశ్చ సర్వభూతాని ప్రద్యుంనః పరిపఠ్యతే।
తస్మాత్ప్రసూతో యః కర్తా కారణం కార్యమేవ చ॥ 12-347-37(79649)
తస్మత్సర్వం సంభవతి జగత్స్థావరజంగమం।
సోఽనిరుద్ధః స ఈశానో వ్యక్తిః సా సర్వకర్మసు॥ 12-347-38(79650)
యో వాసుదేవో భగవాన్క్షేత్రజ్ఞో నిర్గుణాత్మకః।
జ్ఞేయః స ఏవ రాజేంద్ర జీవః సంకర్షణః ప్రభుః॥ 12-347-39(79651)
సంకర్షణాచ్చ ప్రద్యుంనో మనోభూతః స ఉచ్యతే।
ప్రద్యుంనాద్యోఽనిరూద్ధస్తు సోహంకారః స ఈశ్వరః॥ 12-347-40(79652)
మత్తః సర్వం సంభవతి జగత్స్థావరజంగమం।
అక్షరం చ క్షరం చైవ సచ్చాసచ్చైవ నారద॥ 12-347-41(79653)
మాం ప్రవిశ్య భవంతీహ ముక్తా భక్తాస్తు యే మమ।
అహం హి పురుషో జ్ఞేయో నిష్క్రియః పంచవింశకః॥ 12-347-42(79654)
నిర్గుణో నిష్కలశ్చైవ నిర్ద్వంద్వో నిష్పరిగ్రహః।
ఏతత్త్వయా న విజ్ఞేయం రూపవానితి దృశ్యతే॥ 12-347-43(79655)
ఇచ్ఛన్ముహూర్తాన్నశ్యేయమీశోఽహం జగతో గురుః।
మాయా హ్యేషా మయా సృష్టా యన్మాం పశ్యసి నారద॥ 12-347-44(79656)
సర్వభూతగుణైర్యుక్తం నైవం త్వం జ్ఞాతుమర్హసి।
మయైతత్కథితం సంయక్తవ మూర్తిచతుష్టయం॥ 12-347-45(79657)
అహం హి జీవసంజ్ఞో వై మయి జీవః సమాహితః।
మైవం తే బుద్ధిరత్రాభూర్ద్దృషో జీవో మయేతి వై॥ 12-347-46(79658)
అహం సర్వత్రగో బ్రహ్మన్భూతగ్రామాంతరాత్మకః।
భూతగ్రామశరీరేషు నశ్యత్సు న నశాంయహం॥ 12-347-47(79659)
సిద్ధా హి తే మహాభాగా నరా హ్యేకాంతినోఽభవన్।
తమోరజోభ్యాం నిర్ముక్తాః ప్రవేక్ష్యంతి చ మాం మునే॥ 12-347-48(79660)
`అహం కర్తా చ కార్యం చ కారణం చాపి నరాద।
న దృశ్యశ్చక్షుషా దేవః స్పృశ్యో న స్పర్శనేన చ।
ఆఘ్రేయో నైవ గంధేన రసేన చ విసర్జితః॥ 12-347-49(79661)
సత్వం రజస్తమశ్చైవ న గుణాస్తే భవంతి హి।
స హి సర్వగతః సాక్షీ లోకస్యాత్మేతి కథ్యతే॥' 12-347-50(79662)
హిరణ్యగర్భో లోకాదిశ్చతుర్వక్రోఽనిరుక్తగః।
బ్రహ్మా సనాతనో దేవో మమ బహ్వర్థచింతకః॥ 12-347-51(79663)
లలాటాచ్చైవ మే రుద్రో దేవః క్రోధాద్వినిఃసృతః।
పశ్యైకాదశ మే రుద్రాందక్షిణం పార్శ్వమాస్థితాన్॥ 12-347-52(79664)
ద్వాదశైవ తథాఽఽదిత్యాన్వామపార్శ్వే సమాస్థితాన్।
అగ్రతశ్చైవ మే పశ్య వసూనష్టౌ సురోత్తమాన్॥ 12-347-53(79665)
నాసత్యం చైవ దస్రం చ భిషజౌ పశ్య పృష్ఠతః।
సర్వాన్ప్రజాపతీన్పశ్య పశ్య సప్తఋర్షీస్తథా॥ 12-347-54(79666)
వేదాన్యజ్ఞాంశ్చ శతశః పశ్యామృతమథౌషధీః।
తపాంసి నియమాంశ్చైవ యమానపి పృథగ్విధాన్॥ 12-347-55(79667)
తథాఽష్టగుణమైశ్వర్యమేకస్థం పశ్య మూర్తిమత్।
శ్రియం లక్ష్మీం చ కీర్తిం చ పృథివీం చ కకుద్మినీ॥ 12-347-56(79668)
వేదానాం మాతరం పశ్య మత్స్థాం దేవీం సరస్వతీం।
ధ్రువం చ జ్యోతిషాం శ్రేష్ఠం పశ్య నారద ఖేచరం॥ 12-347-57(79669)
అంభోధరాన్సముద్రాంశ్చ సరాంసి సరితస్తథా।
మూర్తిమంతః పితృగణాంశ్చతురః పశ్య సత్తమ॥ 12-347-58(79670)
త్రీంశ్చైవేమాన్గుణాన్పశ్య మత్స్థాన్మూర్తివివర్జితాన్।
దేవకార్యాదపి మునే పితృకార్యం విశిష్యతే॥ 12-347-59(79671)
దేవానాం చ పితృణాం చ పితా హ్యేకోఽహమాదితః।
అహం హయశిరా భూత్వా సముద్రే పశ్చిమోత్తరే॥ 12-347-60(79672)
పిబామి సుహుతం హవ్యం కవ్యం చ శ్రద్ధయాఽన్వితం।
మయా సృష్టః పురా బ్రహ్మా మాం యజ్ఞమయజత్స్వయం॥ 12-347-61(79673)
తతస్తస్మై వరాన్ప్రీతో దత్తవానస్ంయనుత్తమాన్।
మత్పుత్రత్వం చ కల్పాదౌ లోకాధ్యక్షత్వమేవ చ॥ 12-347-62(79674)
అహంకారకృతం చైవ నామపర్యాయవాచకం।
త్వయా కృతాం చ మర్యాదాం నాతిక్రంస్యతి కశ్చన॥ 12-347-63(79675)
త్వం చైవ వరదో బ్రహ్మన్వరేప్సూనాం భవిష్యసి।
సురాసురగణానాం చ ఋషీణాం చ తపోధన॥ 12-347-64(79676)
పితృణాం చ మహాభాగ సతతం సంశితవ్రత।
వివిధానాం చ భూతానాం త్వముపాస్యో భవిష్యసి॥ 12-347-65(79677)
ప్రాదుర్భావగతశ్చాహం సురకార్యేషు నిత్యదా।
అనుశాస్యస్త్వయా బ్రహ్మన్నియోజ్యశ్చ సుతో యథా॥ 12-347-66(79678)
ఏతాంశ్చాన్యాంశ్చ రుచిరాన్బ్రహ్మణేఽమితతేజసే।
`ఏవం రుద్రాయ మనవే ఇంద్రాయామితతేజసే।'
అహం దత్త్వా వరాన్ప్రీతో నివృత్తిపరమోఽభవం॥ 12-347-67(79679)
నిర్వాణం సర్వధర్మాణాం నివృత్తిః పరమా స్మృతా।
తస్మాన్నివృత్తిమాపన్నశ్చరేత్సర్వాంగనిర్వృతః॥ 12-347-68(79680)
విద్యాసహాయవంతం మామాదిత్యస్థం సనాతనం।
కపిలం ప్రాహురాచార్యాః సాంఖ్యనిశ్చితనిశ్చయాః॥ 12-347-69(79681)
హిరణ్యగర్భో భగవానేష చ్ఛందసి సంస్తుతః।
సోహం యోగగతిర్బ్రహ్మన్యోగశాస్త్రేషు శబ్దితః॥ 12-347-70(79682)
ఏషోఽహం వ్యక్తిమాశ్రిత్య తిష్ఠామి దివి శాశ్వతః।
తతో యుగసహస్రాంతే సంహరిష్యే జగత్పునః॥ 12-347-71(79683)
కృత్వాఽఽత్మస్థాని భూతాని స్థావరాణి చరాణి చ।
ఏకాకీ విద్యయా సార్ధం విహరిష్యే జగత్పునః॥ 12-347-72(79684)
తతో భూయో జగత్సర్వం కరిష్యామీహ విద్యయా।
అస్మిన్మూర్తిశ్చతుర్థీ యా సాఽసృజచ్ఛేషమవ్యయం॥ 12-347-73(79685)
స హి సంకర్షణః ప్రోక్తః ప్రద్యుంనః సోప్యజీజనత్।
ప్రద్యుంనాదనిరుద్ధోఽహం సర్గో మమ పునః పునః॥ 12-347-74(79686)
అనిరుద్ధాత్తథా బ్రహ్మా తన్నాభికమలోద్భవః।
బ్రహ్మణః సర్వభూతాని చరాణి స్థావరాణి చ॥ 12-347-75(79687)
ఏతాం సృష్టిం విజానీహి కల్పాదిషు పునః పునః।
యథా సూర్యస్య గగనాదుదయాస్తమనే ఇహ।
నష్టే పునర్వలాత్కాల ఆనయత్యమితద్యుతే॥ ॥ 12-347-76(79688)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి నారాయణీయే సప్తచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయః॥ 347॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-347-1 స్తబ్యైశ్చ నామభిరితి థ. పాఠః। తం మునిం దర్శయామాసనారదం విశ్వరూపధృదితి ఝ. ధ. పాఠః॥ 12-347-7 గాయత్రీం చ తదన్వయామితి ధ. పాఠః॥ 12-347-9 వేదిం కమండలుం శుభ్రాన్మణీనుపానహౌ కుశానితి ఝ. పాఠః॥ 12-347-13 దదృశిరే దదృశుః॥ 12-347-19 మద్భక్తాః సూర్యవర్చస ఇతి ధ. పాఠః॥ 12-347-22 న గుణాః సంభవంతి హీతి ధ. పాఠః॥ 12-347-35 శరీరం చేంద్రియాణి చేతి ధ. పాఠః॥ 12-347-37 మానసః సర్వభూతానామితి ధ. పాఠః॥ 12-347-38 వ్యక్తః సర్వేషు కర్మస్వితి ట. పాఠః॥ 12-347-42 మాం ప్రవిశ్య భజంతీహేతి ధ. పాఠః॥ 12-347-53 వసూనష్టౌ సమాశ్రితానితి థ. పాఠః॥ 12-347-55 వేదాన్యజ్ఞాన్పశూంశ్చైవ స్రుక్చ దర్భమహౌషధీరితి థ. పాఠః॥ 12-347-57 బ్రహ్మణ్యం జ్యోతిషాం శ్రేష్ఠమితి ధ. పాఠః॥ 12-347-61 బ్రహ్మా మద్యజ్ఞమయజత్స్వజితి ట. ధ. పాఠః॥ 12-347-68 తస్మిన్నివృత్తిమాపన్నే చరేత్సర్వత్ర విష్ఠిత ఇతి ధ. పాఠః। చరేత్సర్వత్ర నిస్స్పృహ ఇతి ట. పాఠః॥ 12-347-70 హిరణ్యగర్భో భగవాన్విశ్వయోనిః సనాతన ఇతి ట. పాఠః॥ 12-347-71 తిష్ఠామమి భువి శాశ్వత ఇతి థ. పాఠః॥ 12-347-75 తత్రాదికమలోద్భవః ఇతి ధ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.